TS TET syllabus 2022 For Mathametic Paper 2
TS Tet 2022 syllabus For Mathametic Paper 2 is very useful for writing candidates for TS TET. Knowing the syllabus will make the practice of the candidates easier.
TS Tet 2022 Syllabus For Mathametic Paper 2 TS TET రాసె అభ్యర్థులు చాలా ఉపయోగపడుతుంది. సిలబస్ తెలియడం వల్ల అభ్యర్థుల అభ్యసన సులువు అవుతుంది.
free Syllabus
Telangana Teachers Elgible Test Official Website : Click Here
I. సంఖ్యా వ్యవస్థ ( Number System)
1 . ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు (Prime and Composite numbers)
2. భాజనీయత సూత్రాలు (Test of divisibility Rules)
3. సంఖ్యల రకాలు (types of numbers)
4. వాస్తవ సంఖ్యలు (Real numbers)
5. భిన్నాలు మరియు దశాంశ భిన్నాలు (Fractions and Decimal Fractions)
6. క .సా .గు . మరియు గ . సా .భా. యూక్లిడ్ భాగహార పద్ధతి (LCM and HCF – Euclid division Lemma)
7. వర్గాలు – వర్గ మూలాలు (Squares – Square roots)
8. ఘనాలు – ఘన మూలాలు (Cubs – Cube roots
9. సంఖ్యల అమరిక మరియు సంఖ్యల ఫజిల్ (Numbers Pattern and Numbers puzzle)
10. యూక్లిడ్ భాజనీయత సూత్రం (Euclid Division lemma)
11. సంవర్గమానము (Logarithms)
TS 6th Class Maths ConceptTS 10th class maths concept (E/M)Ts Inter Maths IA ConceptTS 10th Class Maths Concept (T/M)TS 10th Class Maths Concept (T/M)
II. అంక గణితం (Arithmetic)
1. నిష్పత్తి – అనుపాతం (Ratio and Proportions)
2. సాదారణ వడ్డీ – బారు వడ్డీ (Simple Interest – Compound Interest)
3. కాలము – దూరం (Time and Distance)
4. కాలము – పని (Time and Work)
5. లాభము – నష్టము – డిస్కౌంట్ (Profit and Loss – Discount)
6. పన్నులు (Taxes)
III. సమితులు ( Sets)
1. సమితి బావన – సమితి భాష (Concept of set – Set language)
2. శూన్య సమితి (Empty set)
3. ఉప సమితి (Sub set)
4. పరిమిత – అపరిమిత సమితులు (Finite and Infinite Sets)
5. సమ సమితులు (Equality of sets)
6. కార్డినల్ సంఖ్య (Cardinal number of a set)
7. సమితుల పరిక్రియలు (Set operations)
8. వెన్ చిత్రాలు (Venn diagrams)
IV. బీజ గణితం ( Algebra)
1. బీజ గణిత పరిచయం (Introduction to Algebra)
2. ఘాతాలు – ఘతాంకాలు (Exponents – Powers)
3. ప్రత్యేక లబ్ధాలు (Special Products)
4. బహుపదులు (Polynomials)
5. రేఖీయ సమాసాలు , వాటి గ్రాఫ్లు (Linear equations , their graphs)
6. వర్గ సమీకరణాలు (Quadratic Equations)
7. శ్రేడులు (Progressions)
V. రేఖా గణితం ( Geometry)
1. రేఖా గణిత పరిచయం (Introduction to Geometry)
2. జ్యామితి అభివృద్ధిలో భారతదేశం యొక్క సహకారం
(Contribution of India in the development of geometry )
3. యూక్లిడ్ రేఖా గణితం (Euclid Geometry)
4. సరళ రేఖలు మరియు కోణాలు (Lines and Angles)
5. సరూప త్రిభుజాలు (Similar Triangles)
6. సర్వ సమాన త్రిభుజాలు (Congruent Triangles)
7. పైథాగరస్ సిద్దాంతం (Pythagoras Theorem )
8. వృత్తాలు – వృత్త ధర్మాలు (Circles – Properties of Circles)
9. వృత్తాల నిర్మాణం (Construction of circles )
10. త్రిభుజాలు (Triangles)
11. బహుభుజులు – చతుర్భుజాలు (Polygons – Quadrilaterals )
12. నిరూపక జ్యామితి (Coordinate Geometry)
13. సరళ రేఖలు (Straight lines)
VI. క్షేత్ర మితి ( Mensuration)
1. పరిధి మరియు వైశాల్యం : ( Perimeter and Area )
త్రిభుజం(triangle ),చతురస్రం(s quare ), దీర్ఘ చతురస్రం (rectangle ), వృత్తం (circle ), కంకణం(ring )
2. ఘనము – దీర్ఘ ఘనము ( Cube – Cuboid)
3. స్తూపం (Cylindre)
4. శంఖువు (Cone)
5. గోళము – అర్థ గోళము (Sphere – Hemi Sphere)
VII. దత్తాంశ నిర్వహణ (Data Handling )
1. దత్తాంశ సేకరణ – వర్గీ కరణ ( Collection of data – Classification of data )
2. పౌనఃపున్య పట్టిక (Frequency Table)
3. గణన చిహ్నాలు (Tally Marks )
4. ప ట చిత్రాలు (Graphs)
5. కేంద్రీయ స్థాన కొలతలు (Measures of Central Tendency)
అంక గణితం (Arithmetic mean ), మధ్య గతం (Median), బాహులకం ( Mode )
6. సంభావ్యత (Probability )
VIII. త్రికోణమితి ( Trigonometry )
1. త్రికోణమితి పరిచయం ( Introduction of Trigonometry )
2. త్రికోనమితీయ నిష్పత్తులు (Trigonometric Ratios)
3. ప్రత్యేక కోణాల త్రికోనమితీయ నిష్పత్తులు (Specific Trigonometric ratios of angles )
4. పూరక కోణాల త్రికోనమితీయ నిష్పత్తులు (Trigonometric ratios of complimentary angles )
5. త్రికోనమితీయ సర్వ సమీకరణాలు (Trigonometric Identities)
6. త్రికోణమితి అనువర్తనాలు ( Applications of Trigonometry )
Visit my YouTube Channel: Click on Below Logo