ts sgt maths content

TS Dsc sgt maths content in Telugu|| Basics In Maths

ts Dsc sgt maths content in Telugu

3 తరగతి

 

  • 3 అగ్గిపుల్లలతో – త్రిభుజం ఏర్పడుతుంది
  • 4 అగ్గి పుల్లలతో – చతురస్రం ఏర్పడుతుంది
  • 8 అగ్గి పుల్లలతో – దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది
  • 5 అగ్గిపుల్లలతో – త్రిభుజం ఏర్పడుతుంది
  • 12 అగ్గి పుల్లలతో – దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది
  •  0, 1 ,2 ,3, 4, 5, 6, 7, 8, 9 లను అంకెలు అంటారు, అంకెలతో సంఖ్యలు ఏర్పడుతాయి
  • చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని “ఆరోహణ క్రమం “ అంటారు

                ఉదా: 1, 2, 3, 4, 5

  • పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయడాన్ని “ఆవరోహణ క్రమం “ అంటారు

               ఉదా: 5, 4, 3, 2,1

  • అంకెల్లో – ‘0’ చిన్నది మరియు ‘9’ పెద్దది
  • సంఖ్యలలో – 10 చిన్నది , పెద్దది చెప్పలేము
  • రెండంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 10
  • రెండంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య 99  
  • మూడంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 100
  • మూడంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య 999
  • ఒక అంకె కు ఎడమ వైపున 0 ఉంటే , 0 కు విలువ ఉండదు
  • 125 = 1 × 100 + 2 × 10 + 5 × 1 = 100 + 20 + 5   

         దీనిని 125 యొక్క “విస్తరణ రూపం” అంటారు  

  • పెద్దది (ఎక్కువ) ⟶  >   (greater than)
  • చిన్నది (తక్కువ) ⟶ <   (less than )
  • సమానపు గుర్తు ⟶   =
  • కూడిక ⟶ సంకలనం (మొత్తం) : ⟶  +
  • తీసివేత ⟶ వ్యవకలనం  (భేదం ) : ⟶  –
  • కూడిక, తీసివేత ఓకే దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి
  • ఏవైన రెండు సంఖ్యల మొత్తం, ఆ రెండు సంఖ్యల కన్నా పెద్దది
  • ఎవైన రెండు సంఖ్యల భేదం , ఆ రెండు సంఖ్యల కన్నా చిన్నది
  • పదే పదే సంఖ్యలను కూడగా వచ్చేది గుణకారం
  • ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవి గుణిజాలు
  • సున్నా తో ఏ సంఖ్య చే గుణించినా సున్నానే వస్తుంది  
  • ఒకటి తో ఏ సంఖ్య చే  గుణిస్తామో అదే సంఖ్య వస్తుంది
  • గుణ్యం × గుణకం = లబ్దం
  • భాగహారం అంటే “సమాన భాగాలుగా విభజించడం”
  • 32 ÷ 4 = 8భాగాహారం

    32 – విభాజ్యం ; 4  – భాజకం ;8 – భాగఫలం ; 0 – శేషం

  • విభాజ్యం = భాజకం× భాగఫలం + శేషం
  • గుణకారానికి , భాగాహారానికి మంచి సంబంధం ఉంది
  • ప్రతి గుణకార రూపాన్ని భాగహార రూపంగా చూపవచ్చు
  • ప్రతి భాగహార రూపాన్ని గుణకార రూపంగా చూపవచ్చు
  • ఒకే విధమైన సాధనం తో కొలిస్తే కొలతలో ఎలాంటి తేడా ఉండదు
  • స్కేలు , టేపు వంటి సాధనాలతో పొడవులను కొలుస్తాము
  • పొడవును సెంటిమీటర్లు , అంగులాలలో కొలుచుటకు స్కేలును ఉపయోగిస్తాము
  • పొడవుకు ప్రమాణం “మీటర్”
  • బరురువుకు ప్రమాణం “గ్రాము”
  • ద్రవానికి ప్రమాణం “లీటర్”
  • ఒక పాత్రలో ద్రవం యొక్క గరిష్ఠ పరిమాణాన్ని ఆ పాత్ర యొక్క సామాత్యం అంటారు
  • గాదియారం లో చిన్న ముల్లును ను గంటల ముల్లు అంటారు , పెద్ద ముల్లును నిమిషాల ముల్లు అంటారు
  • కాలం కు ప్రమాణం “సెకన్”
  • ఒక రోజుకి 24 గంటలు
  • ఒక వారం కి 7 రోజులు

            వారాల పట్టిక

  • ఒక సంవత్సరానికి 12 నెలలు

      నెలల పట్టిక


Visit my Youtube Channel: Click on Below Logo

AS_Tutorioal_Png

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top